ASF: సాంకేతికత అభివృద్ధితో ఆర్థిక నేరాలు కూడా కొత్త రూపాల్లో జరుగుతున్నాయని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీరమేష్ అన్నారు. రెబ్బెన మండలం గోలేటి GM కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీ, అప్రమత్తతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు తమ వ్యక్తిగత సమాచారం, బ్యాంకు పాస్‌వర్డులు, కుటుంబ సభ్యుల ఫొటోలను ఇంటర్‌నెట్‌లో షేర్ చేయవద్దని సూచించారు.
తెలంగాణ
సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమం


