NZB: పోక్సో కేసులో జాన్కంపేటకు చెందిన మాచ్కూరి నారాయణ (53)కు నిజామాబాద్ ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25 వేల జరిమానా విధించినట్లు CP సాయి చైతన్య బుధవారం తెలిపారు. బాధిత బాలికలకు DLSA ద్వారా రూ.16 లక్షల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది.
తెలంగాణ
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు


