హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ

ASF: రెబ్బెన మండలం గోలేటి ఆశ్రమ పాఠశాలను గిరిజన సంక్షేమశాఖ DD జాదవ్ అంబాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, వసతి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. భోజన నాణ్యత, పరిశుభ్రతపై ఆరా తీశారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు.