హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రైలు ఢీకొని వ్యక్తి మృతి

NZB: ఇందల్వాయి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న రాయలసీమ రైలు ఢీకొనడంతో గన్నారం గ్రామానికి చెందిన కిషన్ (45) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.