MBNR: జడ్చర్ల మండలం బాదేపల్లి మార్కెట్ యార్డుకు నేడు సెలవు ప్రకటించినట్లు కార్యదర్శి అశ్వక్ హైమద్ తెలిపారు. యార్డుకు ధాన్యం అధికంగా రావడం, లిఫ్టింగ్ నిలిచిపోవడం, భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నేడు ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని, రైతులు ధాన్యాన్ని యార్డుకు తీసుకురావద్దని సూచించారు.
తెలంగాణ
నేడు బాదేపల్లి మార్కెట్ యార్డుకు సెలవు


