హైదరాబాద్: 28°C
తెలంగాణ

అకాల వర్షం.. దోమకొండలో 15.8 మి.మీ.

KMR: జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల వరకు పలు మండలాల్లో వర్షం కురిసింది. TGDPS అధికారుల వివరాల ప్రకారం దోమకొండలో అత్యధికంగా 15.8 మి.మీ., భిక్కనూరులో 5 మి.మీ., బీబీపేటలో 1 మి.మీ. వర్షపాతం నమోదైంది. కామారెడ్డి మండల పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.