హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి'

NLG: నల్లగొండ మండలం చందనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి సుంకోజు శ్రీనివాస్ సందర్శించారు. రైతుల వివరాలను వెంటనే ఆన్‌లైన్ చేసి డబ్బులు సకాలంలో జమయ్యేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.