NLG: కనగల్ మండలం పొనుగోడులో గురువారం జరగాల్సిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటన వాయిదా పడింది. రూ.8 కోట్లతో చేపట్టనున్న డబుల్ బీటీ రోడ్డు, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా, అత్యవసర అధికారిక కార్యక్రమాల కారణంగా పర్యటన వాయిదా పడినట్లు మాజీ సర్పంచ్ మెరుగు శివయ్య బుధవారం తెలిపారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.
తెలంగాణ
మంత్రి కోమటిరెడ్డి పర్యటన వాయిదా


