ADB: నిజామాబాద్‌లో ఈ నెల 26 నుంచి 28 వరకు స్టేట్ పోలీస్ అథ్లెటిక్స్ మీట్ జరగనుంది. జిల్లా కేంద్రానికి చెందిన వీజీఎస్. జ్యోతిశ్వరన్ ఈ పోటీలకు రెఫరీగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ క్రీడా నిర్వాహకుల నుంచి ఆయన ఉత్తర్వులు అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు పోలీసు క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.
తెలంగాణ
పోలీసు అథ్లెటిక్స్ మీట్‌కు రెఫరీగా జ్యోతిశ్వరన్


