హైదరాబాద్: 28°C
వార్తలు

ఉండవల్లిలో చంద్రబాబు.. మంగళగిరిలో పవన్

AP: పెండింగ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఓటు వేయనున్నారు. అనంతరం తిరుమలకు వెళ్తారు. మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి కాలనీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓటు వేస్తారని అధికారులు తెలిపారు.