హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉపాధి పనులు వేగవంతం చేయాలి'

SRPT: జిల్లాలో ఉపాధి పనులను త్వరగా చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. 15 రోజుల్లో ప్రతిపాదనలు పూర్తి చేయాలని, పంచాయతీ భవనాలు, మరుగుదొడ్లు, చెరువుల పునరుద్ధరణ పనులపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.