హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీసర్వేలో భాగస్వామ్యం కావాలి

PDPL: భూముల రీసర్వేలో ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కంపెనీలు భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు సూచించారు. బుధవారం అటవీ, రెవెన్యూ, వక్ఫ్, దేవాదాయ, NTPC, RFCL అధికారులతో రీసర్వే అమలుపై సమావేశం నిర్వహించారు. ఆయా శాఖలు, సంస్థలు జిల్లాలో తమకు గల భూముల వివరాలు అందించి రీసర్వే కు సహకరించాలని కోరారు. 100 సం. తర్వాత సర్వే జరుగుతున్నట్లు తెలిపారు.