PDPL: కమాన్‌పూర్ గ్రామంలో నూతన చేయూత పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు సర్పంచ్ సత్యనారాయణగౌడ్, ఉప సర్పంచ్ రఫిక్ సోహెల్ ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. MPDO ప్రియాంక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కార్యదర్శి రాము, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన చేయూత ఫంక్షన్‌లో మంజూరు పత్రాల పంపిణీ


