PDPL: బ్ర హయాంలో ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేశారని మంత్రి అడ్లూరి మాజీ మంత్రి హరీష్ రావుపై మండిపడ్డారు. బుధవారం ధర్మారం మండలం నంది రిజర్వాయర్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. నంది రిజర్వాయర్ నుంచి సిద్దిపేట, గజ్వేల్‌కు నీళ్లు తీసుకుపోయారని విమర్శించారు. ఇక్కడి రైతులకు ఏమి న్యాయం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ధర్మపురి నియోజకవర్గానికి అన్యాయం చేశారు


