NRPT: ప్రతి ఇంటిని సందర్శించి కుష్టువ్యాధి అనుమానితులను గుర్తించాలని స్టేట్ జాయింట్ డైరెక్టర్ జాన్ బాబు అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్యాధికారులు, నోడల్ పర్సన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కుష్టువ్యాధి గుర్తింపు సర్వేపై అవగాహన కల్పించి సూచనలు, సలహాలు ఇచ్చారు.
తెలంగాణ
కుష్టువ్యాధి అనుమానితులను గుర్తించాలి: జాన్ బాబు


