హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KNR: వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని MLA పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ధాన్యం విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పిస్తూ, ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని కోరారు.