కరీంనగర్ నగరంలోని ఐడీఓసీలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టి, ట్రాఫిక్ సిగ్నళ్లు, లైటింగ్ సక్రమంగా పనిచేసేలా తనిఖీలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ఇలాంటి వాటికి యువత దూరంగా ఉండాలన్నారు .
తెలంగాణ
రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్


