WNP: బోరు బావుల కింద మినుములు సాగు చేసే రైతులకు పెబ్బేరు మండల వ్యవసాయ కార్యాలయంలో రాయితీపై విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారి షేక్ మున్న తెలిపారు. VBN 10 రకం విత్తనాలు 4 కిలోల బ్యాగ్ రూ.220కు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డుతో కార్యాలయానికి రావాలని, ఈ నెల 30 వరకు మాత్రమే అవకాశం ఉందని సూచించారు.
తెలంగాణ
రాయితీపై మినుముల విత్తనాలు


