GDWL: అయిజ మండలంలో ఈనెల 27న మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి పర్యటించనున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి షెక్షావలి ఆచారి తెలిపారు. ఈ మేరకు పర్యటన ఏర్పాట్లను అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన బుధవారం సమీక్షించారు. మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.
తెలంగాణ
అయిజలో మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి పర్యటన


