NGKL: జిల్లాలో నిరుద్యోగ యువతకు రేపు ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రామచందర్ సింగ్ తెలిపారు. హైదరాబాద్ KIMS ఆసుపత్రిలో 100 ఖాళీల భర్తీకి ఎంపికలు చేపట్టనున్నారు. 18–29 ఏళ్లలోపు వారు అర్హులు అని అన్నారు. పూర్తి వివరాలకు 9666974704 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
నిరుద్యోగ యువతకు రేపు జాబ్ మేళా


