TG: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇవాళ HYDలో కాంగ్రెస్ ‘సంవిధాన్ రక్షా మార్చ్' నిర్వహించనుంది. ఉదయం 10.30కు ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్‌రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ ప్రదర్శన సాగనుంది. CM రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారని TPCC చీఫ్ తెలిపారు.
వార్తలు
ఇవాళ TPCC ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షా మార్చ్’


