బిహార్‌లోని పట్నా జిల్లా నడ్వాన్ గ్రామంలో జరిగిన MLA అనంత్‌సింగ్ కుమార్తె శివంగి సింగ్ పెళ్లికి లక్షలాది మంది తరలివచ్చారు. పెళ్లివేళ గుర్రపు స్వారీ, కుస్తీ పోటీలు పెట్టగా వాటిని చూసేందుకు జనం పోటెత్తారు. దీంతో 10 KM మేర ట్రాఫిక్ నిలిచింది. పోటీలు చూసేందుకు జనం హైటెన్షన్ టవర్లెక్కడంతో వాటిని వాయిదా వేశారు. అతిథుల కోసం 300 వంటశాలలు ఏర్పాటు చేశారు.
వార్తలు
MLA కుమార్తె పెళ్లి.. 10 KM ట్రాఫిక్ జామ్


