‘ఆపరేషన్ కగార్’ తర్వాత మావోయిస్టుల డంప్‌లు వరుసగా బయటపడుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా బడేపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు భారీ నగదు డంప్ చిక్కింది. భూమిలో పాతిపెట్టిన స్టీల్ డబ్బా నుంచి రూ.39.77 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కార్యకలాపాల కోసం ఈ నగదును దాచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వార్తలు
మావోల డంప్.. రూ.39.77 లక్షలు స్వాధీనం


