హైదరాబాద్: 28°C
వార్తలు

నల్గొండ ఇన్‌ఛార్జ్ డీఆర్వోగా అశోక్

NLG: నల్గొండ ఇన్‌ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారిగా నల్గొండ RDO వై.అశోక్ రెడ్డిని నియమిస్తూ కలెక్టర్ బి. చంద్రశేఖర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ DROగా పని చేస్తున్న దశరథ నాయక్ ఈనెల 23న ఆకస్మికంగా గుండెపోటుతో మరణించగా ఏర్పడ్డ ఖాళీ స్థానంలో ప్రభుత్వ ఆదేశాలతో నల్గొండ RDO వై.అశోక్ రెడ్డిని ఇన్‌ఛార్జ్ DROగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.