హైదరాబాద్: 28°C
వార్తలు

వృద్ధప్యంలో ఒక్కటైన రెండు మనసులు

ప్రేమకు వయసుతో పనిలేదని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కన్హయ్య లాల్(75), కోల్‌కతాకు చెందిన సబినా (63) నిరూపించారు. ఆస్తులు రాయించుకున్నాక కుటుంబం వదిలేయడంతో కన్హయ్య లాల్, సంతానం పట్టించుకోకపోవడంతో సబినా హిమాచల్‌లోని 'అప్నా ఘర్' వృద్ధాశ్రమానికి చేరారు. అక్కడ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో, శేషజీవితంలో తోడుగా ఉండేందుకు ఆశ్రమంలోనే వివాహం చేసుకున్నారు.