కృష్ణా: గుడ్లవల్లేరు మండలం చిత్రం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో బుధవారం ఎక్సైజ్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న పీ.బాలాజీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 180 ఎంఎల్ పరిమాణం కలిగిన 11 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, అతనిపై కేసు నమోదు చేశారు.
వార్తలు
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్


