కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని తన్నీర్‌భావిలో భారత్‌లోనే తొలి సస్టైనబుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. సుమారు 49 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నా, CRZ నిబంధనల వల్ల 20 ఎకరాల్లోనే నిర్మాణం సాధ్యమని తెలిపారు. ఇన్వెస్టర్ల కోసం త్వరలో వైట్ పేపర్ విడుదల చేస్తామని చెప్పారు.
వార్తలు
మంగళూరులో తొలి గ్రీన్ డేటా సెంటర్?


