హైదరాబాద్: 28°C
వార్తలు

జన్మస్థలంపై స్పష్టత ఇవ్వండి.. సౌరవ్‌‌కు ప్రభుత్వ సూచన

సౌరవ్ దాస్ తన జన్మస్థలం గురించి స్పష్టత ఇవ్వాలని చెన్నై ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం కోరింది. నవంబర్ 23న ఆయనకు షో-కాజ్ నోటీసు జారీ చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ వెల్లడించారు. ఆయన సమాధానం ఇచ్చే వరకు పాస్‌పోర్ట్‌ను ఉపయోగించవద్దని సూచించారు. దరఖాస్తుదారులు వాస్తవాలను దాచిపెడితే నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.