KDP: చింతకొమ్మదిన్నె మండలం జే.కొత్తపల్లి, కృష్ణాపురం జడ్పీ హైస్కూళ్లలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో సురక్షిత బాల్యం కార్యక్రమం నిర్వహించారు. బాలల హక్కులు, మంచి స్పర్శ–చెడు స్పర్శ, బాల్యవివాహాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అత్యవసర సహాయం కోసం 15100, 1098, 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.
వార్తలు
బాలల భద్రత, హక్కులపై అవగాహన కార్యక్రమం


