హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెక్‌పోస్ట్ నుంచి KBR వరకు ట్రాఫిక్

HYD: జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి KBR పార్క్ వైపు వెళ్లే మార్గంలో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. అండర్‌పాస్, స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల నేపథ్యంలో రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేయడంతో రహదారి ఇరుకుగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే వారు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు కోరారు.