హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో కార్మికుల కోసం ఛలో ఢిల్లీ

HYD: ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని CITU సికింద్రాబాద్ జోన్ కార్యదర్శి టి. మహేందర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.