హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు'

SDPT : సీఎం పర్యటనలో విమర్శలు చేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.