HYD: తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుంచి కట్టమైసమ్మ ఆలయం దిశగా వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ముఖ్యంగా రద్దీ వేళల్లో వాహనాల సంఖ్య పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో వెళ్లేవారు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
ప్రయాణానికి ముందే ప్లాన్ చేసుకోండి!


