హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇంటర్ విద్యా విలీనంపై ఏకపక్ష నిర్ణయం వద్దు'

SDPT: ఇంటర్ విద్యా విలీనంపై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, మేధావుల అభిప్రాయాలు సేకరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జి. తిరుపతిరెడ్డి సూచించారు. సిద్దిపేటలో నూతన జిల్లా కమిటీ పరిచయ కార్యక్రమంలో భాగంగా పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి, విద్యాశాఖ నిర్ణయాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.