ఇజ్రాయెల్‌తో ఉన్న సత్సంబంధాలను భారత్ ఉపయోగించి, పాలస్తీనా-ఇజ్రాయెల్ సమస్యకు రెండు దేశాల పరిష్కారం దిశగా కృషి చేయాలని న్యూఢిల్లీలోని పాలస్తీనా రాయబారి అబ్దుల్లా అబు షవేష్ కోరారు. NOV19న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. UNRWAకు భారత్ ఇచ్చిన $2.5 మిలియన్ల ఆర్థిక సాయాన్ని స్వాగతిస్తూనే, గాజాలో ఇజ్రాయెల్ చర్యలను మారణహోమంగా అభివర్ణించారు.
వార్తలు
'రెండు దేశాల పరిష్కారానికి భారత్ కృషి చేయాలి'


