హైదరాబాద్: 28°C
తెలంగాణ

అండర్-14 క్రికెట్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ

నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా HCA ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-14 క్రికెట్ పోటీల్లో నిర్మల్ జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. శ్యామ్ సుందర్, దీక్షిత్, సమన్యు, వినాయక్, కార్తీక్ తమ ఆటతీరుతో ఆకట్టుకుని రాష్ట్రస్థాయి HCA క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. క్రీడాకారులను కోచ్ సుదర్శన్ అభినందించారు.