హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ ప్రాంతాల్లో పవర్ కట్

NRPT: మక్తల్ పట్టణంలోని 11KV సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ AE తెలిపారు. ఖానాపూర్, రుద్ర సముద్రం, సంగంబండ, గుల్లపల్లి, చందాపూర్, తిర్లాపూర్, దాసర్ దొడ్డి, వనాయకుంట గ్రామాల్లో కరెంటు ఉండదని, ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.