MDK: పుల్కల్ మండలం చక్రియాల గ్రామంలో రైతు బేతాల్ మోటార్ కేబుల్ వైర్ చోరీపై ఫిర్యాదు అందగా పుల్కల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివంపేటకు చెందిన కుమ్మరి శివకుమార్, దూదేకుల సమీర్ లు దొంగిలించినట్లు తేలింది. వైర్ ను రూ.16 వేలకు అమ్మగా, అందులో రూ.15 వేలు రికవరీ చేశారు. నిందితులిద్దరిని రిమాండ్ కు పంపినట్లు ఇన్చార్జ్ ఎస్ఐ శ్రీహరి తెలిపారు.
తెలంగాణ
మోటార్ కేబుల్ వైర్ చోరీ కేసు ఛేదన


