MNCL: ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులతో నాణ్యమైన విద్య అందించాలని అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య సూచించారు. బుధవారం కన్నెపల్లి కస్తూరిబా బాలికల పాఠశాలలో నూతన భోజనశాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ బీమా నమోదు, ఓటర్ల వివరాల సేకరణ, అభివృద్ధి పనులను పరిశీలించారు.
తెలంగాణ
విద్యార్థులకు నాణ్యమైన విద్య: అదనపు కలెక్టర్


