JN: కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని MLA యశస్వినిరెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఇంటిగ్రేటెడ్ స్కూల్ జేఏసీ 8వ రోజు రిలే నిరాహార దీక్షలో స్పష్టం చేశారు. సర్పంచ్ ఎలక్షన్లకు ముందుమాట ఇచ్చి ఇప్పుడు మౌనంగా ఉండడం MLAకు సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డిమాండ్ నెరవేరిస్తే రానున్న ఎలక్షన్లలో తిరుగులేని గెలుపును ఇస్తామన్నారు.
వార్తలు
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం జేఏసీ డిమాండ్


