హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిగ్రీ మూడో సెమిస్టర్ ఫీజు షెడ్యూల్ విడుదల

HYD: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. సీబీసీఎస్ విధానంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ కోర్సుల విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా డిసెంబర్ 8లోపు ఫీజు చెల్లించాలి. కళాశాలలు డిసెంబర్ 10లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 14 వరకు విద్యార్థులకు అవకాశం కల్పించారు.