KNR: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకుని స్వగ్రామానికి బయలుదేరిన మహిళ మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాకకు చెందిన దండు సుగుణమ్మ బస్సులో వెళ్తుండగా హుజూరాబాద్ సమీపంలో గుండెపోటుకు గురయ్యారు. బంధువులు 108కు సమాచారం అందించగా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
తెలంగాణ
వేములవాడ నుంచి వెళ్తూ మార్గమధ్యలో మృతి


