MBNR: జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న కార్పొరేషన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ (CPL) టోర్నమెంట్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. యువ క్రీడాకారులతో సరదాగా ముచ్చటించి వారి ప్రతిభను అభినందించారు. యువత క్రీడల్లో రాణించి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు.
వార్తలు
CPL టోర్నమెంట్లో మిథున్ రెడ్డి


