నారాయణపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాలోని సబ్జెక్టు టీచర్లకు బుధవారం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు AMO విద్యాసాగర్ తెలిపారు. 7 సబ్జెక్టులకు గాను ఒక్కొక్క సబ్జెక్టు నుంచి 16 మంది చొప్పున మొత్తం 112 మందికి SCERTలో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్లు శిక్షణ అందించారు. సామర్థ్య ఆధారిత బోధన, మూల్యాంకనంపై విస్తృత అవగాహన కల్పించారు.
తెలంగాణ
సబ్జెక్టు టీచర్లకు ఓరియంటేషన్


