BDK: జపాన్ అధికారిక పర్యటన ముగించుకొని జిల్లాకు చేరుకున్న కలెక్టర్ అంకిత్‌ను TRESA జిల్లా నాయకులు కలిసి అభినందించారు. జపాన్‌లో అధ్యయనం చేసిన విద్య, అభివృద్ధి నమూనాలను జిల్లాలో అమలు చేసి అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రం నుంచి ఏకైక సివిల్ సర్వీసెస్ అధికారిగా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
కలెక్టర్ అంకిత్‌కు TRESA నేతల సన్మానం


