KMM: అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ బుధవారం ఖమ్మం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రారంభమైంది. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలతో బాధితులకు తాగునీరు, షామియానాలు, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. టోకెన్ల ద్వారా క్యూ పద్ధతిలో బాండ్లు, ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారు. సీసీఎస్ ఏసీపీ సర్వర్ ఆధ్వర్యంలో ప్రక్రియ కొనసాగుతోంది.
తెలంగాణ
కొనసాగుతున్న అగ్రిగోల్డ్ బాండ్ల వెరిఫికేషన్


