NRPT: మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీముల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చంటూ సైబర్ మోసగాళ్లు చెప్పే మాటలకు మోసపోవద్దని ఎస్పీ వినీత్ ప్రజలను సూచించారు. సోషల్ మీడియా వేదికగా ఆకర్షణీయ ప్రకటనలు, విదేశీ పర్యటనలు, కార్లు, భారీ లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టించుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. మోసం జరిగితే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.
తెలంగాణ
MLM స్కీముల పేరుతో మోసాలపై ఎస్పీ హెచ్చరిక


