హైదరాబాద్: 28°C
తెలంగాణ

సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం: MLA

HNK: ఆత్మకూరు మండలం పెద్దాపురం, చౌల్లపల్లి, అగ్రంపహాడ్ గ్రామాల్లో బుధవారం నూతన ఇందిరమ్మ గృహప్రవేశాల్లో MLA రేవూరి ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.