WNP: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటరు జాబితాను బుధవారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 27,893 మంది ఓటర్లు ఉండగా, 17,385 మంది పురుషులు, 10,508 మంది మహిళలు ఉన్నారు. ఓటరు జాబితాలో వివరాలను పరిశీలించుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణకు డిసెంబర్ 10 చివరి తేదీ అన్నారు.
తెలంగాణ
పట్టభద్రుల ముసాయిదా ఓటరు జాబితా విడుదల


