MDCL: అంతరిక్ష పరిశోధన రంగంలో HYDకు చెందిన స్టార్టప్ సంస్థలు తమదైన ముద్ర వేస్తున్నాయి. ధృవ స్పేస్ ఉపగ్రహాల తయారీపై, స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ల అభివృద్ధిపై దృష్టి సారించగా, కాస్మోసర్వ్ అంతరిక్ష వ్యర్థాల తొలగింపులో పనిచేస్తోంది. విభిన్న సాంకేతిక రంగాల్లో ఈ సంస్థలు సాగిస్తున్న కృషితో నగరం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. వీటి పనితీరుపై SMలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ
ఉపగ్రహాల నుంచి రాకెట్ల వరకు.. HYD సత్తా


